మెదక్ ఉప ఎన్నికల్లో సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యంలో ఉంది.
హైదరాబాద్ : మెదక్ ఉప ఎన్నికల్లో సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మూడో స్థానంలో ఉంది.
*పటాన్‌చెరు-TRS-4, 553, కాగ్రెస్-2,856, బీజేపీ 1085
*సిద్ధిపేట టీఆర్‌ఎస్-5027, కాంగ్రెస్-966, బీజేపీ-527
*దుబ్బాక-6,056, కాంగ్రెస్-863, బీజేపీ-693
*సంగారెడ్డి-టీఆర్‌ఎస్-4710, కాంగ్రెస్-1840, బీజేపీ-1710