ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి శోభకు  పీసీసీఎఫ్‌గా పదోన్నతి | IFS Officer R Sobha Got Promotion | Sakshi
Sakshi News home page

ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి శోభకు  పీసీసీఎఫ్‌గా పదోన్నతి

Published Sun, May 5 2019 3:51 AM | Last Updated on Sun, May 5 2019 3:51 AM

IFS Officer R Sobha Got Promotion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అదనపు పీసీసీఎఫ్‌గా పనిచేస్తున్న ఆర్‌.శోభ (ఐఎఫ్‌ఎస్‌)కు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌)గా పదోన్నతి కల్పించారు. ఇక్కడి ప్రధాన కార్యాలయంలో పీసీసీఎఫ్‌ ఎఫ్‌సీఏగా ఆమెకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఈమేరకు శనివారం సీఎస్‌ ఎస్‌.కె.జోషి ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదోన్నతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పీసీసీఎఫ్‌ ర్యాంకు పొందిన తొలి ఐఎఫ్‌ఎస్‌ అధికారిణిగా శోభ నిలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement