ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ షురూ! | Intermediate practical exams starts on thursday | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ షురూ!

Published Fri, Feb 13 2015 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

Intermediate practical exams starts on thursday

హైదరాబాద్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 481 కేంద్రాల్లో మొదటి రోజు జరిగిన ఈ పరీక్షలకు 43,901 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించొద్దని ఇంటర్మీడియెట్ బోర్డు సూచించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement