హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన వద్ద ఉన్న శాఖలను మంత్రులకు కేటాయించారు. వచ్చే నెల 5 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో సమాధానం చెప్పేందుకు శాఖల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు:
నాయిని నరసింహారెడ్డి- శాంతిభద్రతలు
ఈటెల రాజేందర్- బీసీ, ఎస్సీ, ఎస్టీ, దేవాదాయ
పోచారం- పురపాలక
మహమ్మద్ అలీ-మైనారిటీ సంక్షేమం
హరీష్ రావు- విద్యుత్, సాధారణ పరిపాలన
మహేందర్ రెడ్డి-వాణిజ్య పన్నులు
కేటీఆర్-పరిశ్రమలు, చేనేత
పద్మారావు-రోడ్లు, భవనాలు
రాజయ్య-క్రీడలు, పర్యాటకం
జగదీశ్వర్ రెడ్డి-స్త్రీ, శిశు సంక్షేమం, న్యాయశాఖ
జోగురామన్న-పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
తన వద్ద ఉన్న శాఖలను మంత్రులకు కేటాయించిన కేసీఆర్
Published Tue, Oct 28 2014 10:24 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement