
ములుగులో వజ్రమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్
ములుగు (గజ్వేల్): మండల టీఆర్‌ఎస్ యూత్ విభాగ అధ్యక్షుడు బట్టు అంజిరెడ్డి తల్లి వజ్రమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం హాజరయ్యారు. పది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందా రు. ఈ సందర్భంగా అంజిరెడ్డిని సీఎం పరామర్శించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితుడు, ఎర్రవల్లి ఫాంహౌస్ ఇన్‌చార్జి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ జహంగీర్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment