టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తే రూ.పదికోట్లు ఇస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనకు ఆఫర్ ఇచ్చారని ఎమ్మెల్సీ రాములునాయక్ తెలిపారు
ఎమ్మెల్సీ రాములునాయక్
సారంగాపూర్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తే రూ.పదికోట్లు ఇస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనకు ఆఫర్ ఇచ్చారని ఎమ్మెల్సీ రాములునాయక్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.