
వచ్చే నెలలో అమెరికా వెళ్లనున్న కేసీఆర్!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అమెరికా కాన్సులేట్ కార్యాలయానికికు వెళ్లారు. అమెరికా వెళ్లేందుకు ఆయన డిప్లొమాట్ వీసాకు దరఖాస్తు నిమిత్తం కాన్సులేట్కు వెళ్లినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వచ్చే నెలలో అమెరికా వెళ్లే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.