లాక్‌ డౌన్‌ : అంధుడైన భర్తకు షేవింగ్‌ | Lockdown Wife Shaving to Blind Husband in Medak | Sakshi
Sakshi News home page

భర్తకు షేవింగ్‌ చేసిన భార్య

Apr 14 2020 10:34 AM | Updated on Apr 14 2020 10:34 AM

Lockdown Wife Shaving to Blind Husband in Medak - Sakshi

హత్నూర మండలం సిరిపురం గ్రామంలో అంధుడైన భర్తకు షేవింగ్‌ చేస్తున్న భార్య

హత్నూర(సంగారెడ్డి): కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్‌ డౌన్‌  ప్రకటించడంతో నాయిబ్రాహ్మణ షేవింగ్, కట్టింగ్‌ దుకాణాలు మూతపడటంతో అంధుడైన భర్తకు భార్య షేవింగ్‌ చేసిన సంఘటన హత్నూర మండలం సిరిపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగారం వీరయ్య(అంధుడు)కు భార్య వీరమ్మ షేవింగ్‌ చేయడంతో గ్రామస్తులంతా వింతగా చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement