జిల్లాలోని కీసరలో ఓ స్వీట్హౌస్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు సజీవ దహనమైయ్యారు. బాలాజీ స్వీట్హౌస్లో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది.
కీసరలో అగ్నిప్రమాదం, ఒకరు సజీవ దహనం
Published Sat, Nov 8 2014 8:32 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement