ఉరేసుకుని  వ్యక్తి ఆత్మహత్య  | Man Hanged To Death Due To Health Problems | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని  వ్యక్తి ఆత్మహత్య 

Published Wed, Mar 28 2018 10:24 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man Hanged To Death Due To Health Problems - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తెలకపల్లి (నాగర్‌కర్నూల్‌) : మండల పరిధిలోని గడ్డంపల్లికి చెందిన ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి (42) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఇటీవలే సమస్య అధికం కావడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్క డికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య రజిత, కుమారుడు, కూతురు ఉన్నా రు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ విజయభాస్కర్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement