మావోల పోస్టర్లు కలకలం | maoist posters found in jayashankar district | Sakshi
Sakshi News home page

మావోల పోస్టర్లు కలకలం

Published Tue, Jul 25 2017 11:45 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

maoist posters found in jayashankar district

వెంకటాపురం: జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం బోధాపురంలో మంగళవారం మావోల పోస్టర్లు కలకలం రేపాయి. మావోయిస్టు వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ కరపత్రాలు వెలిశాయి. తెలంగాణలో పట్టు సాధించాలని మావోల విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement