క్వారీలో పడి తల్లి, కూతురు మృతి | Mother and daughter die under suspicious circumstances | Sakshi
Sakshi News home page

క్వారీలో పడి తల్లి, కూతురు మృతి

Published Sat, Jun 6 2015 5:19 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Mother and daughter die under suspicious circumstances

కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి) : ఒక గ్రానైట్ క్వారీలో పడి తల్లి, కూతురు మృతిచెందారు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా గాజుల రామారం డివిజన్ కైజర్‌నగర్‌లో వెలుగుచూసింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement