టీఆర్‌ఎస్ పార్టీకీ ఇది మొదటీ ప్రభుత్వమని.. ఇదే చివరి ప్రభుత్వమని.. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీకీ ఇది మొదటీ ప్రభుత్వమని.. ఇదే చివరి ప్రభుత్వమని.. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పాల్గొన్న ఎంపీ రైతు వ్యతిరేకి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణలా దృష్టి సారించిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని మరిచారని అన్నారు.