రోడ్లు, భవనాల శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
హైదరాబాద్: ఓయూసెట్– 2017 ఫలితాలు జూలై 3న విడుదల కానున్నాయి. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల్లో ప్రవేశాలకు ఓయూసెట్ నిర్వహించిన విషయం విదితమే. సెట్ ప్రాథమిక కీ ఇటీవల విడుదల చేశారు. ఫైనల్ కీ విడుదలైన వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.