మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద భక్తులపై కాల్పులు | pilgrims attacked in Edupayala in Medak district | Sakshi
Sakshi News home page

మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద భక్తులపై కాల్పులు

Published Sun, Jun 29 2014 5:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

pilgrims attacked in Edupayala in Medak district

మెదక్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద గుర్తుతెలియని దుండగులు భక్తులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఓ కుటంబమే లక్ష్యంగా దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. దుండగులు వాది వద్ద నుంచి 14 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితులు నిజామాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement