ఓబులేసు సర్వీస్ బుక్ ను పరిశీలిస్తున్న పోలీసులు | police looks stay on service book of obulesu | Sakshi
Sakshi News home page

ఓబులేసు సర్వీస్ బుక్ ను పరిశీలిస్తున్న పోలీసులు

Published Thu, Nov 20 2014 11:35 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

ఓబులేసు సర్వీస్ బుక్ ను పరిశీలిస్తున్న పోలీసులు - Sakshi

ఓబులేసు సర్వీస్ బుక్ ను పరిశీలిస్తున్న పోలీసులు

హైదరాబాద్:అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు సర్వీస్ బుక్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేబీఆర్ పార్కులో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 1998 ఏపీఎస్పీ 11 బెటాలియన్ బ్యాచ్ కు చెందిన ఓబులేసు బుధవారం నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

 

ప్రస్తుతం ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని సర్వీస్ బుక్ ను పరిశీలించే పనిలో పడ్డారు. గత 15 రోజులుగా సెలవులో ఉన్న ఓబులేసును అనంతపురంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురంకు చెందిన ఓబులేసు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement