'ఇంటికో ఉద్యోగం ఇచ్చేదాకా కేసీఆర్‌ను వదలం' | r.krishnaiah fires on cm kcr | Sakshi
Sakshi News home page

'ఇంటికో ఉద్యోగం ఇచ్చేదాకా కేసీఆర్‌ను వదలం'

Published Sun, Jun 14 2015 9:39 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

'ఇంటికో ఉద్యోగం ఇచ్చేదాకా కేసీఆర్‌ను వదలం' - Sakshi

'ఇంటికో ఉద్యోగం ఇచ్చేదాకా కేసీఆర్‌ను వదలం'

హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం వనస్థలిపురంలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది, ఈ సంవత్సరం కలుపుకుని ఈ రెండేళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ సందర్భంగా  డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement