కీసరలో దారణం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా: కీసరలో దారణం చోటుచేసుకుంది. సాయి అనే యువకుడు తన భార్య హేమలతకు లింగనిర్ధారణ పరీక్ష చేయించాడు.ఆమెకు ఆడశిశువని తేలడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారిసున్నారు.