ఆసరా పింఛన్లకు రూ. 38.75 కోట్లు | Rs.38.75 crores to asara pensions | Sakshi
Sakshi News home page

ఆసరా పింఛన్లకు రూ. 38.75 కోట్లు

Published Fri, May 22 2015 5:58 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM

Rs.38.75 crores to asara pensions

హైదరాబాద్: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే ఆసరా పింఛన్లకు అయ్యే వ్యయం కోసం రూ.38.75 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చింది. బడ్జెట్ (2015-16) ప్రతిపాదనల్లో భాగంగా వివిధ పథకాల కింద ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు గురువారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జి.డి.అరుణ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement