హైదరాబాద్ : ఆర్టీఏ అధికారులు స్కూలు బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించారు. రాజేంద్ర నగర్లో గురువారం ఉదయం ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ లేకుండా నడుపుతున్న అయిదు స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించి పర్మిట్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు.
పర్మిట్ లేని స్కూల్ బస్సులు సీజ్
Published Thu, Jun 12 2014 8:54 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM
Advertisement
Advertisement