ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగావ్ వద్ద 50 మంది ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
ఏడుగురికి తీవ్రగాయాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగావ్ వద్ద 50 మంది ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను భైంసా ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.