హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి త్వరలో తెలంగాణ ఎక్స్ప్రెస్ | SCR GM Srivastav attends development programs at nizamabad railway station | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి త్వరలో తెలంగాణ ఎక్స్ప్రెస్

Published Tue, Jun 9 2015 6:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

SCR GM Srivastav attends development programs at nizamabad railway station

నిజామాబాద్: కరీంనగర్ - నిజామాబాద్ రైల్వే లైన్ ఏడాదిలోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ వెల్లడించారు. మంగళవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  అనంతరం శ్రీవాత్సవ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి త్వరలో న్యూఢిల్లీకి తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్ట్ల కోసం కృషి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement