షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం | short circuit in warangal distirict | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం

Published Tue, Feb 24 2015 3:47 PM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM

short circuit in warangal distirict

మంగపేట(వరంగల్): వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం రాజుపేట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ షాపు దగ్ధమైంది. కెనరా బ్యాంకు పక్కన ఇక్బాల్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపే షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు బాధితుడు ఇక్బాల్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement