సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు | Singareni Labour Union Conduct To Strike On September 24 | Sakshi
Sakshi News home page

సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు

Published Mon, Sep 23 2019 8:16 PM | Last Updated on Mon, Sep 23 2019 8:17 PM

Singareni Labour Union Conduct To Strike On September 24  - Sakshi

సాక్షి, కరీంనగర్ :  బొగ్గు పరిశ్రమలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ లను నిలిపివేయాలని సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు  ఆదివారం సింగరేణిలో కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం(టీబీజీకేఎస్) మద్దతు ప్రకటించింది. మరోవైపు సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సింగరేణి యాజమాన్యం నిమగ్నమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement