కల్యాణలక్ష్మి పై ఆరా తీసిన ఎమ్.వి.రెడ్డి | social development officer m.v.reddy asked about kalyanalakshmi | Sakshi
Sakshi News home page

కల్యాణలక్ష్మి పై ఆరా తీసిన ఎమ్.వి.రెడ్డి

Published Tue, Mar 3 2015 5:24 PM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM

social development officer m.v.reddy asked about kalyanalakshmi

హైదరాబాద్ : సోషల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్.వి.రెడ్డి మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆళ్లూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కల్యాణలక్ష్మీ పథకం తీరుతెన్నులు గురించి ఆరా తీశారు. అంతేకాకుండా గ్రామంలో నూతనంగా వివాహం చేసుకున్న జంటకు కల్యాణలక్ష్మీ పథకం గురించిన పూర్తి వివరాలను తెలిపారు.  ఈ పథకం గురించి అధికారులు ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ను సందర్శించారు.
(చేవెళ్ల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement