మెదక్ జిల్లా దుబ్బాకలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి.
మెదక్ జిల్లా దుబ్బాకలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారులను చికిత్స నిమిత్తం హుటాహుటిన సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు