నిజామాబాద్: ప్రేమించాలంటూ ఓ విద్యార్థినిపై సహ విద్యార్థి కత్తితో చేశాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఆర్కే డిగ్రీ కాలేజీలో బుధవారం చోటుచేసుకుంది. డిగ్రీ సెకండియర్ చదువుతున్న స్నేహపై సహ విద్యార్థి సాయికుమార్ కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె మెడ, చేతికి గాయాలు అయ్యాయి. అనంతరం సాయి కుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం ...వారిద్దర్నీ చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రేమించాలంటూ విద్యార్థినిపై కత్తితో దాడి
Published Wed, Jul 30 2014 12:36 PM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM
Advertisement
Advertisement