ఈటలకు పేరు వస్తే ఓర్వని కేసీఆర్‌ | T.jeevan reddy fired on cm kcr | Sakshi
Sakshi News home page

ఈటలకు పేరు వస్తే ఓర్వని కేసీఆర్‌

Published Sat, Mar 18 2017 3:44 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

ఈటలకు పేరు వస్తే ఓర్వని కేసీఆర్‌

ఈటలకు పేరు వస్తే ఓర్వని కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ చర్చలు, ప్రభుత్వ వివరణల్లో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌కు మాట్లాడ టానికి అవకాశం ఇవ్వకుండా స్వయంగా సీఎం కేసీఆరే మాట్లాడు తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వం తరఫున ఇచ్చే వివరణల్లో ఆర్థికమంత్రి అధ్యయనం చేసి సభలో మాట్లాడే ప్రయత్నం   చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే బడ్జెట్‌ అవసరాలపై మాట్లాడితే ప్రజల్లో, రాజకీయాల్లో ఈటలకు ప్రతిష్ట పెరుగుతుందని, ఓర్వలేనితనంతో సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement