తెలంగాణ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. ఈ రోజు రాత్రి పదిన్నర గంటల వరకు అసెంబ్లీ కొనసాగింది. విద్యుత్ సమస్యలు, రైతుల ఆత్మహత్యలపై సభలో చర్చించారు.
Published Mon, Nov 10 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM