సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 68 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న వారు నేరుగా చీఫ్ ఆఫీసర్‌కు రిపోర్టు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment