హాస్యనటుడు వేణుమాధవ్‌ ఆరోగ్యం విషమం | Telugu Comedian Venu Madhav Health Condition Critical | Sakshi
Sakshi News home page

హాస్యనటుడు వేణుమాధవ్‌ ఆరోగ్యం విషమం

Published Wed, Sep 25 2019 3:57 AM | Last Updated on Wed, Sep 25 2019 7:42 AM

 Telugu Comedian Venu Madhav Health Condition Critical - Sakshi

రాంగోపాల్‌పేట: ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజుల నుంచి ఆయనకు డయాలసిస్‌ నడుస్తోంది. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు జీవిత, రాజశేఖర్, ఉత్తేజ్‌లు ఆస్పత్రికి వచ్చి ఆయనను పరామర్శించి వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement