తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఖాతా లావాదేవీలను స్తంభింప చేస్తూ ఎస్‌బీహెచ్ శాంతినగర్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఖాతా లావాదేవీలను స్తంభింప చేస్తూ ఎస్‌బీహెచ్ శాంతినగర్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి, తమ ఖాతా లావాదేవీలను యథాత థంగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ ఉన్నత విద్యా మండలి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టి విచారిస్తారు.
ప్రత్యేక హోదాకు ‘కానుక’లు అడ్డంకి!