కారేపల్లి మండలం మాదారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.
కారేపల్లి మండలం మాదారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ పూజిత అనే మూడేళ్ల చిన్నారి నీటితొట్టెలో పడింది. ఎవరూ గమనించకపోవడంతో కాసేపటికే ప్రాణాలొదిలింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.