నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటికాల యాదయ్య (45) అప్పులు చేసి పత్తి సాగు చేశాడు. అయితే, పంటకు తెగులు వచ్చింది. అది చూసి తట్టుకోలేకపోయిన యాదయ్య ఆదివారం ఉదయం పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.