అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

Published Sat, Dec 12 2015 1:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

The farmer commits suicide

అప్పుల బాధ తట్టుకోలేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం నమ్లిమెట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పందికొండ బాగయ్య (60) శనివారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు కోసం రూ.2 లక్షలు అప్పు చేసిన బాగయ్య... రెండు ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేశాడు. పంట ఎండిపోవడంతో అప్పులు తీర్చే దారి కానరాక.. మనస్తాపం చెంది బలన్మరణానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement