ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం | Traffic head constable suicide attempts in suryapet | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Published Fri, Mar 23 2018 3:45 PM | Last Updated on Fri, Mar 23 2018 3:56 PM

Traffic head constable suicide attempts in suryapet - Sakshi

సాక్షి, సూర్యపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో దామెదర్‌ రెడ్డి అనే వ్యక్తి హెడ్ కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం పోలీస్‌ స్టేషన్‌లోనే అతను పురుగులమందు తాగి  ఆత్మహత్యయత్నం చేశాడు. 

కుమారుడి గృహ హింస కేసు విషయంలో రూరల్‌ ఎస్సై లవకుమార్‌  వారం రోజుల క్రితం దామోదర్ రెడ్డి పై చేయి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మనస్థాపానికి గురై దామెదర్‌ ఆత్మహత్య యత్నించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement