
బంజారాహిల్స్: సమయం ఆదివారం మధ్యాహ్నం. మండుటెండ. ఖైరతాబాద్ చౌరస్తాలో ఓ ఆటో ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై ఆగిపోయిన ఆటోను పక్కకు తొలగించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. ఆటో డ్రైవర్ ముందు టైరును పైకి ఎత్తి పట్టుకోగా ట్రాఫిక్ పోలీసులు ఆటోను ముందుకు నెట్టారు. కష్టపడి రోడ్డు పక్కకు తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment