ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు.
ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. పాడేరు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట బుధవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఆందోళన అనంతరం పాడేరు తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.