చెన్నమనేని పౌరసత్వాన్ని 3 నెలల్లో తేల్చండి | TS High Court On Chennamaneni Ramesh Citizenship | Sakshi
Sakshi News home page

చెన్నమనేని పౌరసత్వాన్ని 3 నెలల్లో తేల్చండి

Published Wed, Jul 10 2019 4:52 PM | Last Updated on Wed, Jul 10 2019 4:54 PM

TS High Court On Chennamaneni Ramesh Citizenship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ అంశంపై తమ అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్‌కు సూచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement