ఖమ్మం జిల్లాలో విద్యుద్ఘాతంతో రెండిళ్లు దగ్ధమైయ్యాయి.
అశ్వాపురం: ఖమ్మం జిల్లాలో విద్యుద్ఘాతంతో రెండిళ్లు దగ్ధమైయ్యాయి. ఈ ఘటన అశ్వాపురం మండలం ఎస్పీబంజర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేలోపే ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా దగ్థమయ్యాయి. సుమారు రూ . లక్ష మేర ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.