అకాల వర్షం.. ఆగమాగం | unexpected rains in district | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. ఆగమాగం

Published Thu, Nov 13 2014 3:10 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

అకాల వర్షం.. ఆగమాగం - Sakshi

అకాల వర్షం.. ఆగమాగం

కేసముద్రం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం అమ్మకానికి తీసుకువచ్చిన మక్కలు, పత్తి ఒక్కసారిగా కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఉదయాన్నే రైతులు మార్కెట్‌కు వచ్చినా మధ్యాహ్నం మూడుగంటల వరకు వేలం పాటలు జరగకపోవడంతో అక్కడే పడిగాపులు కాశారు. వేలం పాటల కోసం ఎదురుచూస్తుండగానే వర్షం మొదలుకావడంతో ఓపెన్‌యార్డులో పోసుకున్న 500 మక్క బస్తాలు, వందకుపైగా పత్తిబస్తాలు తడిసి ముద్దయ్యాయి.

- కే సముద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement