
సాక్షి పత్రిక అనుబంధ వెబ్‌సైట్ "సాక్షి డాట్ కామ్"లో పనిచేసేందుకు సబ్ ఎడిటర్లు/సీనియర్ సబ్ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్లుగా, న్యూస్ వెబ్‌సైట్లలో కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ బాగా చేయగలగాలి. 30 సంవత్సరాల లోబడిన వయసు కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ కింద పేర్కొన్న మెయిల్‌కు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాలను ఈ నెల 31 వ తేదీలోగా పంపించగలరు.
recruitments@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment