పల్లె ప్రగతి పథకానికి రూ.642 కోట్లు ఖర్చు చేస్తామని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
మెదక్ : పల్లె ప్రగతి పథకానికి రూ.642 కోట్లు ఖర్చు చేస్తామని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ పల్లెప్రగతి పథకానికి 150 మండలాలను ఎంపిక చేశామని, ఈ పథకం ద్వారా 75 లక్షల నిరుపేదలను దారిద్య్ర రేఖ నుంచి పైకి తెస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ గత రెండురోజులుగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.