హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 12వ తేదీన ఆప్షన్స్ను, 15 వ తేదీన సీట్లను కేటాయిస్తారు.
ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఈ నెల 16 నుంచి 21 తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ నెల 23 నుంచి 24 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో దశ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. 25న ఆప్షన్స్, 28న సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 1 నుంచి తరగతులు జరుగుతాయి.
8 నుంచి టీ ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్
Published Fri, Jul 3 2015 5:23 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement
Advertisement