'త్వరలో వెయ్యి బస్సులు రయ్..రయ్' | 1,000 new cluster buses likely to hit Delhi roads soon | Sakshi
Sakshi News home page

'త్వరలో వెయ్యి బస్సులు రయ్..రయ్'

Published Sun, Sep 13 2015 12:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

'త్వరలో వెయ్యి బస్సులు రయ్..రయ్'

'త్వరలో వెయ్యి బస్సులు రయ్..రయ్'

న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీ నగర వీధుల్లో కొత్తగా వెయ్యి ఆరెంజ్ బస్సులు రయ్రయ్మంటూ తిరగనున్నాయి. బస్సుల కొరత రాజధాని తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో ఆరు నెలల్లో ఢిల్లీలోని అన్ని బస్సు ఢీపొల్లో కొత్తగా బస్సులు ప్రారంభంకావాలని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టం(డీఐఎంటీఎస్)కు ఆదేశించారు.

ఈ వెయ్యి బస్సుల్లో 300 ఏసీ బస్సులు ఉన్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీలో 5,500 బస్సులు ఉండాల్సి ఉండగా అవి కొరతగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని పౌరులు ఇతర వాహనాలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement