ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో ‘చార్లీ హెబ్డో’ వ్యంగ్య వారపత్రిక వచ్చే సంచికను 30 లక్షల కాపీలతో మార్కెట్‌లోకి తెస్తోంది.
ప్యారిస్: ఇటీవల ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్‌లోని తమ పత్రిక కార్యాలయంలో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో ‘చార్లీ హెబ్డో’ వ్యంగ్య వారపత్రిక వచ్చే సంచికను 30 లక్షల కాపీలతో మార్కెట్‌లోకి తెస్తోంది.
తలపాగా, గడ్డంతో ఉన్న క్యారికేచర్ ‘అయామ్ చార్లీ’ అనే స్లోగన్‌ను పట్టుకున్న డిజైన్‌తో రూపొందించిన కవర్‌పేజీని పత్రిక సామాజిక వెబ్‌సైట్‌లో పోస్ట్‌చేసింది.