పీడీపీకి మద్దతు ఇస్తాం: కాంగ్రెస్ | Congress says it is ready to align with PDP | Sakshi
Sakshi News home page

పీడీపీకి మద్దతు ఇస్తాం: కాంగ్రెస్

Published Tue, Dec 23 2014 2:48 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పీడీపీకి మద్దతు ఇస్తాం: కాంగ్రెస్ - Sakshi

పీడీపీకి మద్దతు ఇస్తాం: కాంగ్రెస్

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పీడీపీకి వస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. గతంలో పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్ తో జట్టు కట్టిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.

బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని స్పష్టం చేశారు. పీడీపీ కోసం తమ పార్టీ తలుపులు తెరిచివున్నాయని చెప్పారు. కశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ అతిపెద్ద పార్టీగా అవరించే అవకాశముందని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడి చేస్తుండడంతో ఆయనీ విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement