2జీ స్పెక్ట్రమ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై డీఎంకే ఎంపీలు కనిమొళి, ఏ.రాజాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది.
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై డీఎంకే ఎంపీలు కనిమొళి, ఏ.రాజాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) త్వరలో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది. అటార్నీ జనరల్ కార్యాలయం ఈడీ పంపిన చార్జిషీట్‌ను తదుపరి చర్యల నిమిత్తం న్యాయ శాఖకు పంపినట్టు తెలుస్తోంది.