ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు. ఆ ఘటన శుక్రవారం పాకిస్థాన్ పంజాబ్ ప్రావెన్స్లోని ముజఫరగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను ముల్తాన్ నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక మీడియా డాన్ ఆన్లైన్లో వెల్లడించింది.ఆ ప్రమాదానికి కారణం కంటైనర్ అధిక వేగమే కారణమని తెలిపింది.