రెండుకోట్లకు చేరిన పుష్కర స్నానాలు | Holy dips is reached to two crores | Sakshi
Sakshi News home page

రెండుకోట్లకు చేరిన పుష్కర స్నానాలు

Published Sun, Jul 19 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

Holy dips is reached to two crores

హైదరాబాద్ సిటీ: గోదావరి పుష్కరాలు ప్రారంభం నాటి నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కోట్ల మంది భక్తులు పుష్కరస్నానాలు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శని, ఆదివారం నాడే కోటి మందికి పైగా భక్తులు పుష్కరాలకు హాజరైనట్టు పేర్కొన్నారు.

పుష్కరాలు ప్రారంభం నాటి నుంచి రోజు వారీగా పుష్కరాలకు హాజరైన భక్తుల వివరాలు..
14-07 15-07 16-07 17-07 18-07 19-07 మొత్తం
(తూ.గో.గ్రామ 8,04,605 9,85,318 11,55,112 10,96,497 19,40,699 15,05,082 74,87,353
పట్టణ ప్రాంతం 9,97,329 6,46,969 10,87,587 11,15,062 19,54,619 14,35,267 72,36,833
(ప.గో.గ్రా,ప) 5,44,511 7,90,864 8,34,609 8,61,782 19,30,403 14,71,559 64,33,728
23,46,485 24,23,151 30,77,308 30,73,341 58,25,721 44,11,908 2,11,57,914

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement